¡Sorpréndeme!

Mahesh Babu కోసం అసిస్టెంట్ గా మారిన నటి | Sarkaru Vaari Paata || Oneindia Telugu

2021-04-22 86 Dailymotion

Sarkaru Vaari Paata Updates Revealed by assistant director swapnika.
#Maheshbabu
#SarkaruVaariPaata
#Ssmb28
#Parasurampetla

ఈ సినిమా బిర్యానీ లా ఉండబోతోంది అని చెబుతూనే సినిమాలో మహేష్ ఎలాంటి స్పెషల్ లుక్ లో ఉండడు అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాక ఒక నెటిజన్ సర్కారు వారి పాట టీజర్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31న మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా అని అడగ్గా చేయొచ్చు ఏమో అంటూ సమాధానం ఇచ్చింది.